కాకినాడ
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజి ఎమ్మెల్యే వెర్సెస్ సర్పంచ్ వివాదం ముదిరింది. ఈ నేపధ్యంలో అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో పోలీసుల మోహరించారు. గ్రామ సర్పంచ్ కాంతమ్మ తనపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అసత్య ఆరోపణలు చేసారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలతో రామకృష్ణ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తుందన్న సమాచారం తో పోలీసులు మోహరించారు. రెండు రోజులుగా రామకృష్ణారెడ్డి కాంతమ్మ మధ్య వివాదం కొనసాగుతోంది.