నంద్యాల
– నంద్యాల పట్టణంలో శనివారం నాడు
జమీయత్ ఉలమా హింద్ అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని మల్దార్ పేటకు చెందిన నిరుపేద కుటుంబానికి పెళ్లికి కావలసిన మంచము మరియు పవిత్ర ఖురాన్ ను కర్నూలు జిల్లా జమీఅతే ఉలమా హింద్ జర్నల్ సెక్రెటరీ షమీవుద్దీన్ అసద్ మరియు ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి. యస్ యమ్ డి యూనుస్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. జమీఅతే ఉలమా హింద్ అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఎవరైనా ఏదైనా పెళ్లికి కావలసిన సహాయం కోరుకు ఒక నెల ముందు జమీఅతే ఉలమా హింద్ ఆఫీస్ నందు పేర్లను నమోదు చేసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మౌలానా ఖలీల్ అహ్మద్ హఫీస్ అన్వర్ హఫీస్ రహమతుల్లా మరియు జమీఅతే ఉలమా హింద్ కార్యకర్తలు మరియు ముస్లిం హక్కుల పోరాట సమితి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.