Home జాతీయ వార్తలు దేశంలో కొత్తగా 11,106 కేసులు.. మరో 459 మంది మృతి

దేశంలో కొత్తగా 11,106 కేసులు.. మరో 459 మంది మృతి

78
0

న్యూఢిల్లీ నవంబర్ 19
దేశంలో కొత్తగా 11,106 కేసులు నమోదవగా, మరో 459 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,89,623కు చేరగా, మరణాలు 4,65,082కు పెరిగాయి. మొత్తం కేసుల్లో 3,38,97,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,26,620 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలో నిన్న 6,111 మంది కరోనా బారినపడ్డారు.

Previous articleపూజారి కూతురు వివాహానికి కళానిలయం సహాయం – రూ.20 వేల నగదు, బియ్యం అందజేత
Next articleచంద్ర‌బాబు ఏడుపుతో నాకు ఇవాళ హ్యాపీగా ఉంది అంద‌రి ఉసురు త‌గిలి బాబు ఇవాళ ఇలా అయిపోయావు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here