
2 కోట్లు ఖరీదు చేసే ఫ్లాట్ 10 లక్షలకే!
అవును. ఇది సాధ్యమే అంటున్నారు d3yinfra కంపెనీ వారు. దీనికి చేయవలసిందల్లా మీరు 12 సంవత్సారాలు ముందే అలోచించి పెట్టుబడి పెట్టడం.
ఇప్పుడు ఏ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ చూసినా కోటి రూపాయలు చెబుతున్నారు. ఎమినిటీస్ ఏమి లేని చిన్న అపార్ట్‌మెంట్స్ లో కూడా 70-80 లక్షలు చెప్తున్నారు . EMI చూస్తే వచ్చే జీతంలో 80% కట్టాల్సి వస్తుంది.
ఇలాంటి పరిస్థితి ఉన్న వాళ్లందరికి ఒక మార్గం సూచిస్తున్నారు d3yinfra కంపెనీ వారు. అదేంటంటే, మీ ఫ్రెండ్స్ ఒక 30 మంది కలసి తలో 10 – 12 లక్షలు వేసుకుని భవిష్యత్తులో అపార్ట్మెంట్ నిర్మాణానికి వంద శాతం అవకాశం ఉన్న ప్లేస్‌లో ఒక ఎకరం భూమి మీద పెట్టుబడి పెట్టి, 6 నుండి 10 సంవత్సరాలు వేచి ఉండండి. ఈ ల్యాండ్ వరకు సిటీ డెవలప్ అవగానే, అది ఒక బిల్డర్ కి డెవలప్‌మెంట్ కి ఇస్తే, ల్యాండ్ ఓనర్ షేర్ కింద 33% వేసుకుంటే, బిల్డర్ ఎకరంలో కట్టే లక్షా ఏభై వేల sft (1.5 lakh sft) లో మీకు 50 వేల sft వరకు వస్తుంది. అంటే 30 మందికి , తలో 1600 sft ఫ్లాట్ ఫ్రీ గా వస్తుంది.
ఆలా ఎక్కువ మంది కలసి 10 ఎకరాలు కొనుక్కోగలిగితే, ఒక అంతర్జాతీయ గేటెడ్ కమ్యూనిటీ కట్టవచ్చు. అటువంటి కమ్యూనిటీస్ లో, ఫ్లాట్ ఖరీదు, 2035 నాటికి కనీసంగా 2 కోట్లు ఉంటుంది.
అంటే కొద్ది మంది కలసి, తలా ఒక 10-12 లక్షలు వేసుకుని, భవిష్యత్తులో 100% అపార్ట్‌మెంట్లు వచ్చే భూమి మీద పెడితే, మీకు పదేళ్ల తర్వాత 2 కోట్లు ఖరీదు చేసే ఇల్లు ఫ్రీగా వస్తుంది. ఇది విషయం.
మాకు అంత మంది ఎక్కడ దొరుకుతారు, అంత ల్యాండ్ మేమెక్కడ కొంటాము, ఈ రోజుల్లో ఎవరి మాట ఎవరు వింటారు, ఎవరిని ఎవరు నమ్ముతారు, డిమాండ్ ఉన్న భూమి ఎవరు వెతికి పెడతారు – అనేగా మీ బాధ. ఇప్పుడు ఆ బాధ మీకు అవసరం లేదు. d3yinfra అనే సంస్థ మీరు చెయ్యలేని పని చేసి పెడుతుంది. మీకు భూమి ఇవ్వడం దగ్గర నుండి – ఫ్లాట్ మీ చేతికి వచ్చే వరకు అన్ని వాళ్లే చూసుకుంటారు..
వారు చెప్పిన చోట పెట్టుబడి పెట్టి, అక్కడ ఉండడానికి మీకు వీళ్లేకపోతే, అది అమ్మేసి, ఆ డబ్బుతో, దేశంలో ఎక్కడైనా కొత్త ఫ్లాట్ కొనుక్కోవచ్చు – ఒక్క రూపాయి EMI లేకుండా.. అధిక వివరాల కోసం వారి website www.d3yinfra.com ని సందర్శించండి.