కామారెడ్డి సెప్టెంబర్ 23
ఈ రోజు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బసాపురం గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాలకు చెందిన దాదాపు 30 మంది లీడర్లు, మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు, ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి అబద్ధం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్రెడ్డి, బస్వాపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లం మరియు బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.