శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి పట్టణం దర్గామిట్టలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన పెళ్లి కూతురు కి బియ్యపు ఆకర్ష్ రెడ్డి బీరువా, డబల్ కాట్ మంచంను కానుకగా ఇచ్చారు. పెళ్లి కూతురు తల్లి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పేదలకు మీ తండ్రి ఎమ్మెల్యే బియ్యపు మదుసుదన్ రెడ్డి ఎంతో సహాయం చేస్తున్నారని, మా కుటుంబ సభ్యులు ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్ననని ఆమె తేలిపారు.