అనంతపురం
గుత్తి హైవే నుంచి అనంతపురం పోయే దారిలో కాసేపల్లె టోల్గేట్ ప్లాజా ముందు బృందావన్ హోటల్ దగ్గర జెసి ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ లోని వెహికల్ అదుపుతప్పి రోడ్డు పక్కన సిమెంట్ దిమ్మకు ది కొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈగూడురు ఆదికి తీవ్రగాయాలయ్ఆయయి. నారా లోకేష్ అనంతపూర్ పర్యటనకు వస్తున్నందున తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నారా లోకేష్ కార్యక్రమానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడినవారిని సవేరా ఆసుపత్రికి తరలించారు.