Home ఆంధ్రప్రదేశ్ వైసీపీ నుండి బిజెపి లోకి చేరికలు

వైసీపీ నుండి బిజెపి లోకి చేరికలు

100
0

కడప
ఉప ఎన్నికల వేళ బద్వేల్  వైకాపా  నాయకులు  శివ రెడ్డి, అయన అనుచరులు, బీజుపీ  రాష్ట్ర అధ్యక్షుడు  సోము వీర్రాజు సమక్షంలో బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు.  కలసపాడు లోని బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ  భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ ఈ ఎన్నికల లో గెలుపు బిజెపి దే నన్నారు. కార్యకర్తలు మరింత ఉత్సాహం తో పనిచేస్తున్నారని అభినందించారు.

Previous articleబద్వేలు ఉప ఎన్నికల్లో వేడెక్కుతున్న ఎన్నికల ప్రచారం సోమువీర్రాజు, సాకే శైలజానాథ్, మేయప్పన్ ల ఎన్నికల ప్రచారం
Next articleమెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here