అకీవీడు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమక్షంలో ఆకివీడు టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ మోటుపల్లి సత్యారాజ్ వైస్సార్సీపీలో జాయిన్ అయ్యారు. ..మంత్రి ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు పుప్పాల వాసుబాబు పార్టీ కండువా కప్పి సత్యారాజ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. వైస్సార్సీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకర్షించడం వల్ల టీడీపీకి రాజీనామా చేసి వైస్సార్సీపీలో జాయినయినట్టు మోటుపల్లి సత్యరాజ్ అన్నారు. …
ఆకివీడు మాజీ సర్పంచ్ మోటుపల్లి సత్యరాజ్ తెలిపారు. టీడీపీకి రాజీనామా చేసి వైస్సార్సీపీలోకి వచ్చిన ఆకివీడు మాజీ సర్పంచ్ మోటుపల్లి సత్యరాజ్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, కారుమూరి నాగేశ్వరావు,ఉండి నియోజకవర్గం సమన్వయ కర్త గోకరాజు రామరాజు, నరసింహ రాజు పాతపాటి సర్రాజు ఆకివీడు మార్కెట్ యార్డ్ చైర్మన్ మస్తానరావు,పలువురు వైస్సార్సీపీ నాయకులు తదితరులు అభినందించారు.