Home నగరం శివయ్య సేవ లో అక్కినేనీ సమంత

శివయ్య సేవ లో అక్కినేనీ సమంత

126
0

శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని  శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని  సినీ హీరోయిన్ సమంత మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసుకున్నారు. అనంతరం శనేశ్వర అబిషేకO నిర్వహించుకున్నారు.ఆలయ ఈ.ఓ  పేద్ది రాజు,పి. అర్వో హరీ యాదవ్ .పర్వవేక్షణ అదికారి  సారది ఆమే తీర్థప్రసాదాలు అందజేశారు.

Previous articleనిఘా నీడలో వినాయక నిమజ్జన శోభాయాత్ర, ఏలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత నిమజ్జన ప్రాంతాలలో గజ ఈతగాళ్లు, పోలీసుల భద్రత నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
Next articleనిమజ్జనాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ , పోలీస్ కమిషనర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here