కడప
కడప నగర శివారులోని మాధవి కన్వెన్షన్ హాలులో నూతన జడ్పిటిసి, ఎంపీటీసీ ల సమావేశం బుధవారం జరిగింది. నూతన జడ్పి చైర్మన్ గా ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి ని ఎ జడ్పిటిసి సభ్యులు న్నుకున్నారు. ఈ సమావేశం లో ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, కడప పార్లమెంటరీ అధ్యక్షుడు, మేయర్ సురేష్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు,ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ లు, మ్మెల్యేలు మేడా మల్లికార్జున్ రెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రఘురామి రెడ్డి, ఇతర వైసీపీ నాయకులు పాల్గోన్నారు.