Home అంతర్జాతీయ వార్తలు అమెరికా మరోసారి కాల్పుల మోత ఓ స్కూల్‌లో తోటి విద్యార్థులపై 15 ఏండ్ల బాలుడు కాల్పులు.....

అమెరికా మరోసారి కాల్పుల మోత ఓ స్కూల్‌లో తోటి విద్యార్థులపై 15 ఏండ్ల బాలుడు కాల్పులు.. ముగ్గురు మృతి

68
0

వాషింగ్టన్‌ డిసెంబర్ 1
అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మిచిగాన్‌లోని ఓ స్కూల్‌లో 15 ఏండ్ల బాలుడు తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. అందులో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. మృతిచెందినవారిలో బాలుడు సహా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.డెట్రాయిట్‌లోని ఆక్స్‌ ఫర్డ్ హైస్కూల్‌లో (Oxford High School) మంగళవారం మధ్యాహ్నం ఈ దాడి జరిగిందని భద్రతాధికారి మైక్ మెక్‌కేబ్ తెలిపారు. ఘటనకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. అంతా ఐదు నిమిషాల్లో జరిగిపోయిందన్నారు

Previous articleఆర్టీసీ ఛార్జీల పెంపును ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాలి : బాజిరెడ్డి
Next articleఎయిడ్స్..కు.మందు లేదు.. నియంత్రణ ఒక్కటే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here