Home ఆంధ్రప్రదేశ్ ఏలూరు నగరంలో గుర్తు తెలియని శవం

ఏలూరు నగరంలో గుర్తు తెలియని శవం

107
0

ఏలూరు
పశ్చిమ గోదావరి జిల్లా. ఏలూరు నగరంలోని జి ఎన్ టి రోడ్డు లో గల కాలువలో గుర్తు తెలియని మృతదేహం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ ఎస్సై కిషోర్ బాబు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాలువ నుండి బయటకు తీసి వివరాలు సేకరించారు. అయితే మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. మృతదేహం వివరాలు తెలిసిన వారు రెండో పట్టణ సీఐ 9440796606, ఎస్ ఐ 8332959179 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు

Previous articleరెస్టారెంట్ టాయిలేట్ లో రికార్డింగ్
Next articleనెల్లూరు జిల్లాలో మరో విషాదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here