శ్రీకాళహస్తి
దక్షిణకాశీ గా పేరు గాంచిన శ్రీకాళహస్తిశ్వరాలయం లో సినీ గేయరచయిత అనంత శ్రీ రామ్ కార్తీక సోమవారం సందర్బం గా రాహు కేతు సర్పదోష పూజ నిర్వహించుకున్నారు. అనంతరం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. పీర్వో హరియదవ్ అయనకుస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం. స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు ఆలయ అదికారులు అందజేశారు.