జోగులాంబ గద్వాల
అనంతపురానికి చెందిన ప్రేమ జంట తెలంగాణలోని గద్వాల మండలం మేళ్లచెరువులో ఆత్మహత్య చేసుకుంది. మేళ్లచెరువు వద్ద రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. . మృతులు అనంతపురం జిల్లా ధర్మవరం వాసులు. మృతులు గంగాధర్, లక్ష్మిగా తెలంగాణ పోలీసులు గుర్తించారు.