Home ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి..అప్పుల చిట్టా :ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి..అప్పుల చిట్టా :ఉండవల్లి

217
0

విజయవాడ అక్టోబర్ 13
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి..అప్పుల చిట్టాను మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ విడుదల చేసారు.కార్పొరేషన్లను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు ,1,21,203కోట్లువైకాపా ప్రభుత్వం తెచ్చిన అప్పు ,71,760కోట్లుకేంద్ర ప్రభుత్వం దగ్గర చేసిన అప్పు ,20వేలకోట్లుఎఫ్.ఆర్.బి.ఎమ్ పద్దతిలో తెచ్చిన అప్పు ,3.5లక్షలకోట్లుతెదేపా నుండి వైకాపా కు వచ్చిన అప్పు,90,000కోట్లుమొత్తం ఏపీ మీద వున్న అప్పు ,6,00,000కోట్లు, దీనికి వడ్డీ ఏడాదికి ,42,000కోట్లురాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లు తీసుకునే వారికి గత ప్రస్తుత ప్రభుత్వాల బాకీ,20,000కోట్లుచంద్రబాబు గారి ప్రభుత్వం గుత్తేదారులకు పెట్టిన బాకీ ,25,000కోట్లువైకాపా ప్రభుత్వం ఇప్పటివరకు గుత్తేదారులకు బాకీ ఉన్న మొత్తం ,45,000కోట్లుతి దయనీయ పరిస్థితి మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొట్టుమిట్టాడుతుందని పేర్కొన్నారు.

Previous articleభార్యను విష స‌ర్పంతో కాటేయించి చంపించిన ఘ‌ట‌నలో భర్తకు రెండుసార్లు జీవిత‌ఖైదు
Next articleకోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here