అన్నవరం
తూర్పుగోదావరి జిల్లా తొండంగి పోలీసులు అన్నవరం దేవస్థానం కింద ఓ ప్రైవేట్ గెస్ట్హౌ్సలో పేకాట ఆడుతూ మంగళవారం రాత్రి పట్టుబడ్డారు. శేషాద్రి సదన్లో పేకాట ఆడుతున్న ఏఎ్సఐ రమణ, హెడ్కానిస్టేబుల్ రమణ, కానిస్టేబుల్ పామురాజుతోపాటు రమేశ్ అనే మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుంచి రూ.15,080 స్వాధీనం చేసుకున్నారు. అదే లాడ్జి ప్రాంతంలో ఆరుగురు విటులు, ముగ్గురు మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.