మనుబోలు
స్థానిక కోదండరామాపురం బైపాస్ రోడ్డులో కొత్త పెట్రోల్ బంకు వద్ద బుధవారం ఉదయం ముందు వెళ్తున్న కంటైనర్ లారీ ను మరో కంటైనర్ లారీ వెనుక వైపు ఢీకొంది దీంతో లారీ లో సిబ్బందికి గాయాలు త గ ల కపోయినా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇక్కడ కొత్త పెట్రోల్ పంపు నిర్మాణంలో భాగంగా రోడ్డుపై దివడర్ నిర్మించడంతో ప్రమాదాలకు కారణం అవుతుందని పలువురు విమర్శిస్తున్నారు.