శ్రీకాళహస్తి
పట్టణం బజారు వీదీలో లాటరీ టికేట్లు విక్రయిస్తున్న మక్కాల ప్రకాష్ ను పోలీసులు అరేస్టు చేశారు.వన్.టౌన్. సి.ఐ స్రీనివాసులు గౌడ్ కదనO మేరకు…లాటరీ టికేట్లు విక్రయిస్తున్నట్టు పక్క సమాచారం తో గురువారO రాత్రి దాడి చేసి ప్రకాష్ ను అరేస్టు చేశారు.అతని వద్ద ఉన్న లాటరీ టికేట్ల తో పాటు రూపాయలు 4,900 నగదు సీజ్ చేశారు.