విశాఖపట్నం
ప్రభుత్వం అమలు ప్రవేశపెట్టిన ఆపరేషన్ పరివర్తన ఆదేశాల మేరకు కార్యక్రమంలో భాగంగా మంగళవారం డుంబ్రిగూడ కేంద్రంలో మూడో రోడ్డు జంక్షన్ వద్ద గంజాయి సాగు నిర్మూలనపై కళాకారులు కళాజాత ప్రదర్శన ద్వారా అవగాహన పరిచారు గంజాయి సాగు వలన కలిగే అనర్ధాలు పై వివరించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవుడు బాబు దుంబ్రిగుడ ఎస్ఐ సంతోష్ కుమార్ పర్యవేక్షణా లు ఈ కళల జాతర ప్రదర్శన జరిగింది