హైదరాబాద్
సినీ నటుడు సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తో తేరుకున్న జి హెచ్ ఎమ్ సి అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రోడ్ల మీద వ్యర్థాలను వేస్తున్న వారి పై జరిమానాల ద్వారా కొరడా జులిపిస్తున్నారు. మాదాపూర్ ఖానామెట్ లో భవననిర్మాణం చేపడుతున్న అరబిందో కన్స్రక్షన్ కంపెనీకి జీహెచ్ఎంసీ చందానగర సర్కిల్ అధికారులు లక్ష రూపాయల జరిమాన విధించారు.