Home ఆంధ్రప్రదేశ్ టెక్నికల్‌గా చాలా సమస్యలు ఉన్నందునే మూడు రాజధానుల వెనక్కు ...

టెక్నికల్‌గా చాలా సమస్యలు ఉన్నందునే మూడు రాజధానుల వెనక్కు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

214
0

అమరావతి నవంబర్ 22
మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. సోమవారం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. టెక్నికల్‌గా చాలా సమస్యలు వస్తున్నాయనే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు కొడాలి నాని తెలియజేశారు. మూడు రాజధానుల రద్దుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేబినెట్‌ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు బయట తాము మాట్లాడకూడదని చెబుతూ నాని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Previous articleవివేకానందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించడానికే రాజధానుల వెనక్కి?
Next articleవెనక్కి తగ్గలేదని, ఆగిపోలేదు…ఇంకా పకడ్బందీగా తమ నిర్ణయాలు ఉంటాయి మూడు రాజదానుల పై మంత్రి బొత్స సత్యానారాయణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here