Home ఆంధ్రప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ కార్యకర్తను పరామర్శించిన భూమ బ్రహ్మానందరెడ్డి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ కార్యకర్తను పరామర్శించిన భూమ బ్రహ్మానందరెడ్డి

193
0

గోసుపాడు
గోసుపాడు మండలం రాయపాడు గ్రామ నివాసి తెలుగుదేశం పార్టీ నాయకులు అకే పోగు శ్రీనివాసుల కుమారుడు చిరంజీవి బైక్ అక్సిడెంట్ జరిగిన వెంటనే శాంతిరామ్ హాస్పిటల్ లో  చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వెంటనే శాంతిరామ్ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు. అతనికి ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు . ఆయన వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Previous articleఎస్ ఏ హెచ్ ట్రేడర్స్ షోరూంను ప్రారంభించిన డివిజనల్ జనరల్ మేనేజర్ ఎంకే అప్పచ్చు
Next articleవ్యక్తి దారుణ హత్య ఉలిక్కి పడ్డ గ్రామస్తులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here