నందవరం
మండలం పరిధిలో కనకవీడు గ్రామంలో వాల్మీకి సోదరులు గ్రామ పెద్దల సహకారంతో హిందువుల పవిత్ర రామాయణ గ్రంథం రచయిత,వాల్మీకి మహర్షి విగ్రహ ఏర్పాటుకు గ్రామ సర్పంచ్ మద్దిఈశ్వరితో,భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ,వాల్మీకి రామాయణాన్ని రచించడమే కాక, విశ్వమానవాళికి మనిషి జీవన విధానంలో దేవునికి చేరువ కావడానికి సమాజంలో మనిషి నడవవలసిన. మంచి చెడులను.రామాయణ గ్రంథం ద్వారా రచించి వాల్మీకులకు ఆరాధ్యుడిగా కొలువబడుతున్నాడు అని.అలాంటి వాల్మీకిమహర్షి విగ్రహాన్ని.మా గ్రామంలో గ్రామస్తులు అందరి సహకారంతో,ప్రతిష్టించడానికి పూనుకోవడం చాలా సంతోషదాయకమని అన్నారు.ఈ కార్యక్రమానికి మీనిగి పెద్దయ్య,బి చిన్నయ్య,వాల్మీకి నాయకుడు డబ్బా ఈరన్న,తలారి వెంకట రాముడు, బి నారాయణ, కనిగేరి శివయ్య మునిగి గిరకన్న,పిడిది రంగన్న,బోయ హరిచంద్ర,చిన్న భీమన్న,పంచలింగాల రామన్న,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు