శ్రీశైలం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన టువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం లో ప్రధానమంత్రి మోడీ గారికి పంజాబీ లో ప్రమాదం తప్పినందుకు శ్రీశైల దేవస్థానం బిజెపి నాయకులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి కొబ్బరికాయలు సమర్పించుకున్నారు ఈ యొక్క సమావేశం కావడం కార్యక్రమం ఏమిటంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పంజాబీ పర్యటన పోయినప్పుడు కొందరు ఆయనను అంతమొందించడానికి మరి ఆయన భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారిని ఆటకాయించి ఆయనను ఇబ్బందులకు గురి చేయడానికి పంజాబీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది అయితే ఈ రోజు శ్రీశైల దేవస్థానం లో బిజెపి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కలిసి మేము శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ఆయనను ప్రాణాపాయము నుండి తప్పించినందుకు మేము ఆయన మ్రొక్కులు తీర్చుకునేందుకు గుడి ముందుకు కొబ్బరికాయలు సమర్పించు కునేందుకు వెళ్లగా ఇక్కడ ఎందుకు కొబ్బరికాయలు కొడుతున్నారు అని కొందరు అధికారులు అడిగారు బీజేపీ కార్యకర్తలను మన హిందూ సంప్రదాయాలను చేసుకోకుండా ఇక్కడ ఉన్న భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే మన ప్రధాని మన హిందూ దేవాలయాలు మనకు రక్షణ లేకపోతే మరి పంజాబీలో అట్ల దురాలోచన రాకుండా ఎట్లా ఉంటుందని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రధానమంత్రి మోడీ గారికి అండదండగా నిలబడాలని శ్రీశైలం నియోజకవర్గం బిజెపి వెంకటేశ్వర్లు దాని వేముల శ్రీను చిక్కుడు వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు