అనంతపురం
అనంతపురం జిల్లా రుద్రంపేట లో గురువారం నాడు దేవేంద్ర అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. మృతుడు రౌడీ షీటర్. హత్యకు ఆర్థిక లావాదేవీలు కారణం గా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతుడి స్నేహితుడు లక్ష్మి నారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.