బద్వేలు
బద్వేలు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాలని చేయాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైకాపా నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈనెల 30 తేదీ జరిగే ఉప ఎన్నికలు ఆషామాషీ కావని వారు ఉన్నారు శనివారం బద్వేల్ లోని రాచపూడి నాగభూషణం ఫంక్షన్ హాల్ లో జరిగిన వైకాపా నాయకులు కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు మాట్లాడు ఉప ఎన్నికలలో వైకాపా చరిత్ర రాయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు 2019లో జరిగిన ఎన్నికల్లో బద్వేల్ వైకాపా అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య భారీ మెజార్టీ సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా పూర్తి చేశారు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధా కు లక్ష ఓట్లకు పైగా మెజార్టీ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని వారు గుర్తు చేశారు బద్వేల్ కు రెవెన్యూ డివిజన్ మంజూరు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు నలభై సంవత్సరాలుగా బద్వేల్ కు రెవెన్యూ డివిజన్ మంజూరు చేయాలని అనేక ఉద్యమాలు పోరాటాలు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు జరిగే ఎన్నికలలో వైకాపా నాయకులు కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని వారు కోరారు కోరారు ఇంకా గురించి నేతలు మాట్లాడడం జరిగింది సమావేశంలో కడప మేయర్ సురేష్ బాబు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బద్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి ఆడ చైర్మన్ సింగ సాని గురు మోహన్ మున్సిపల్ ఉపాధ్యక్షుడు రాచపూడి సాయి కృష్ణ వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు సుందర రామిరెడ్డి బద్వేల్ మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధా తదితరులు పాల్గొన్నారు
Home ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా