Home తెలంగాణ పోడు భూములపై సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ

పోడు భూములపై సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ

114
0

హైదరాబాద్, సెప్టెంబర్ 18
రాష్ట్రంలో పోడు భూముల అంశంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తోలి సమావేశం కమిటీ చైర్మన్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన నేడు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి, రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా, ప్రిన్సిపల్ సీసీఎఫ్ శోభ లు హాజరయ్యారు.

Previous articleడేగల బాబ్జీ’గా ప్రేక్షకుల ముందుకు రానున్న బండ్ల గణేష్ / బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘డేగల బాబ్జీ’ టైటిల్ ఖరారు
Next articleఉద్యమంలా ప్రత్యేక కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here