బద్వేలు
బద్వేలు రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అట్లూరు క్రాస్ రోడ్ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా కారులో తీసుకు వెళుతున్న 22 లక్షల 50000 రూపాయల నగదును అట్లూరు ఎస్ఐ నాగ చిరంజీవ స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల విధుల్లో భాగంగా భాగంగా అట్లూరు క్రాస్ రోడ్ లో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారులో అనుమతులు లేకుండా లేకుండా తీసుకు వెళుతున్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు తెలిపారు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలానికి చెందిన కోమట్ల వెంకటరావు కార్ డ్రైవర్ దుర్గాప్రసాద్ నగదు తరలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు వారిద్దరిని ప్రభుత్వం విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు