భువనేశ్వర్
ఒరిస్సా భువనేశ్వర్‌కు ఆంధ్రప్రదేశ్ ము ఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. ఒడిశా అభ్యంతరా లతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృ తంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జం ఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్.. ఈ భేటీలో నవీన్ పట్నా యక్ చర్చించారు. ఇద్దరు ముఖ్య మంత్రుల మధ్య అరుదైన భేటీ కావ డంతో ఈ సమావేశం ద్వారా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్త రాంధ్ర రైతుల కల సాకారం అవుతుం దని భావిస్తున్నారు. భేటీ అనంతంర సీఎం జగన్ అమరావతికి తిరుగుప్రయాణం అయ్యారు