Home ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలు అభివృద్ధి కార్యక్రమాలను...

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సిఎం

99
0

తిరుపతి అక్టోబర్ 11
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి, తిరుమలలో రెండు రోజుల పర్యటనలో బాగంగా  పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్‌.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు. ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జగన్ కు  మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, ఎంపీలు రెడ్డప్ప, డాక్టర్‌ గురుమూర్తి సీఎంకు స్వాగతం పలికారు

Previous articleసమాజంలో ఉన్న ప్రతి అమ్మాయి మన సొంత కూతురుగా భావించినప్పుడే బాలికల అభ్యున్నతి సాధ్యమవుతుంది ములుగు డిఆర్ఓ రమాదేవి
Next articleమానసిక ఆరోగ్యం పై వ్యాసరచన పోటీలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here