కాకినాడ
చింతూరు మండలం చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల మల్లంపేట గ్రామ శివారు, ఆంద్ర-ఛత్తీస్ గడ్ బోర్డర్ లో అటవీ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు వెదురు పొదలలో అమర్చిన ఏడు బూబీ ట్రాప్ లను వెలికి తీసారు. వాటిని వాటిని అత్యంత చాకచక్యముగానిర్వీర్యం చేసారు. దీంతో పోలీసులకు పెద్ద ప్రమాదము తప్పింది.