విశాఖపట్నం
రాష్ట్ర వ్యాప్తంగా గా గిరిజన గ్రామాల్లో పని చేస్తున్నా కమ్యూనిటీ హెల్త్ వర్కర్ లను ఆశా కార్యకర్తలు మార్చాలని,ఆశా కార్యకర్తల కు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ ఆయన
ఆశా కార్యకర్తల కు 3 లక్ష రూపాయలు గ్రాడ్యుటి ఇవ్వాలని,ప్రమాద బీమా కల్పించాలని, మాస్కులు సానిటీజర్ యూనిఫామ్ ఇవ్వాలని నినదించారు, మారుమూల గిరిజన గ్రామాల్లో
కమ్యూనిటీ హెల్త్ వర్కర్ గత ఐదు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నారు ఆశా కార్యకర్తల తో సమానంగా పని చేస్తున్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సి ఉండగా ఆశా
కార్యకర్తలకు పదివేల రూపాయలు ఇస్తున్నారు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు నాలుగు వేల రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారు యూనిఫామ్ మెడికల్ కిట్లు ఇవ్వడం లేదు సమాన పనికి
సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా దీనిని అమలు చేయడం లేదు కమ్యూనిటీ హెల్త్ వర్కర్ గర్భిణీ బాలింతలకు ఆస్పత్రి తనిఖీలకు తనిఖీలకు డెలివరీ లకు సొంత ఖర్చులతో
వెళ్తున్నారు ఇచ్చే నాలుగు వేలు జీతం ప్రయాణ ఖర్చులు కి అయిపోతున్నాయి. ఐటీడీఏ అధికారులకు ఎన్నిమార్లు చెప్పినా ఈ సమస్యను పరిష్కరించడం లేదు కావున కమ్యూనిటీ హెల్త్
వర్కర్ లను ఆశల గా మార్పు చేయాలని లేదా 10000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఐటీడీఏ మేనేజరు కి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు
ఆర్.శంకరరావు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్సా మాట్లాడారు.ఏపీ. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్,ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి
లువై.మంగమ్మ, దాసమ్మ ,కృష్ణకుమారి, సత్యవతి,కె.పద్మా, చిన్ని,కె.శేషమ్మ,, విజయకుమారి,సుబ్బలక్ష్మి, సింహాచలం,విజయలక్ష్మి ,సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు
ఎల్.సుందరరావు,పాలి కి లక్కు పెద్ద సంఖ్యలో సి హెచ్ డబ్ల్యూ లు పాల్గొన్నారు.