మేడిపల్లి సెప్టెంబర్ 22
మేడిపల్లి మండలం లోని పోరుమల్ల కట్లకుంట గ్రామాలలో
వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారు మరియు కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సహకారంతో మేడిపల్లి మండలం లోని పోరుమల్ల కట్లకుంట రోడ్డు గ్రామాలకు చెందిన పది మంది లబ్ధిదారులకు నాలుగు లక్షల 70 వేల విలువగల సీఎం సహాయనిధి చెక్కులు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఉమాదేవి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షుడు, మిట్టపల్లి భూమి రెడ్డి ,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు క్యాతం సత్తిరెడ్డి ,వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గుండ్ల పల్లి గ్రామ సర్పంచి సంపత్ కుమార్,నాయకులు రాజ రత్నాకర్ రావు, సుధా వేణి గంగాధర్ గౌడ్, నారాయణ గౌడ్ ఆంజనేయులు ,బుడత శ్రీనివాస్ సోమ నరేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు