Home ఆంధ్రప్రదేశ్ ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

122
0

విజయవాడ సెప్టెంబర్ 27
దుర్గగుడిలో ధర్మపథం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ధర్మ ప్రచారం కోసమే ప్రత్యేకంగా ధర్మపథం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపథం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో దేవాదయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Previous articleపంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్, క్రిష్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ‘కొండపొలం’ ట్రైలర్ విడుదల
Next articleయుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి * మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే పరిహారం * అవసరమైన అన్నిచోట్లా సహాయక శిబిరాలను తెరవండి * వంధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం * అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here