Home తెలంగాణ అన్నదాతకు తోడుగా సిఎం కేసీఆర్ – కేంద్రం యాసంగి వడ్లు కోనేదాక కోట్లాదుతాం –...

అన్నదాతకు తోడుగా సిఎం కేసీఆర్ – కేంద్రం యాసంగి వడ్లు కోనేదాక కోట్లాదుతాం – గోదారి నీళ్లతో రైతాంగం కాళ్లు కడిగింది టిఆర్ఎస్ – కేంద్రం ప్రభుత్వం దిగోచ్చేదాక పోరాటం ఆగదు – రైతులను అరిగోస పెడుతున్న కేంద్ర ప్రభుత్వ నల్ల చట్టాలు – దుక్కిదున్నె రైతన్నల కోసం మహధర్నా – రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

93
0

పెద్దపల్లి   నవంబర్ 12

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతుంది.. వ్యవసాయ నల్ల చట్టాలను అమలు చేయడంతో
పాటు తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండిన వరిధాన్యాన్ని కోనుగోలు చేయకుండా రైతాంగాన్ని కష్టపెడుతుందని, అన్నదాతలకు
తోడుగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్, రాష్ట్ర ఐటి శాఖమాత్యులు కేటిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం గోదావరిఖని ప్రధాన చౌరస్త గాంధీచౌక్ లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నియోజవర్గంలోని రైతులతో పెద్ద ఎత్తున రైతు మహధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదారి నీళ్లతో రైతాంగం కాళ్లు కడిగింది టిఆర్ఎస్ అని, తూరుపున పారుతున్న గోదావరినదిని పడమరకు దిశ మార్చి ఎంతో గొప్పగా కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం చేసి గోదవరినదిని తెలంగాణ పోలాల్లో పారించి తెలంగాణ దశ మార్చిన ఆపర భగీరథులు సిఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు హిత సంక్షేమ పథకాలను అమలు చేస్తు
తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలంగా మార్చింది కేసీఆర్ అన్నారు. కారోనా సమయంలో తెలంగాణ రైతాంగం ఇబ్బందులు పడవద్దని ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి గింజను కోనుగోలు చేసిన మనసున్న మారాజు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ఆని, భాజపా ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలను అమలు చేస్తు రాష్ట్రంలో పండిన వరిధాన్యాన్ని కోనుగులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం
నిరాకరిస్తుందని యాసంగి వడ్లు కోనేదాక కోట్లాదుతామని, కేంద్రం ప్రభుత్వం దిగోచ్చేదాక పోరాటం ఆగదన్నారు. తెలంగాణ రైతులకు
అండగా నిలుస్తామని రైతాన్నల
కోసమే మహధర్నా చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రైతులను అండగా నిలుస్తున్న రాష్ట్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతులగా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్,టిబిజికెఎస్
అధ్యక్షులు వెంకట్రావు మండల ఎంపీపీలు దుర్గం విజయ,వాల్వ అనసూర్య రాంరెడ్డి, జడ్పీటిసిలు అముల నారాయణ, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, వైస్ ఎంపిపిలు మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ లు మామిడాల ప్రభాకర్, బయ్యపు మనోహర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం
రాజన్న, సర్పంచులువ ధర్మాజీ కృష్ణ, బండారి ప్రవీన్, బాదరవేణి స్వామి, జగన్, ఎంపిటిసి దుర్గం కుమార్, కోలిపాక శరణ్య-మధుకర్ రెడ్డికార్పోరేటర్లు పెంట రాజేష్, సాగంటి శంకర్, దాతు శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, ఎన్వీ రమణరెడ్డి, అడ్డాల గట్టయ్య, కల్వచర్ల
కృష్ణవేణి భూమయ్య,
బాల రాజ్ కుమార్, మేకల సదానందం, పాముకుంట్ల భాస్కర్,
శంకర్ నాయక్, కన్నూరి సతీష్ కుమార్, నీల పద్మ గణేష్, బాదె అంజలి, తాళ్ల అమృతమ్మ రాజయ్య, కవిత సరోజీనీ కో ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, చెరకు బుచ్చిరెడ్డి, నాయకులు పాత పెల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్ గౌడ్, బోడ్డు రవీందర్, రాకం వేణు, జే.వి.రాజు, వెగోళపు శ్రీనివాస్, కాల్వ శ్రీనివాస్, నీల గణేష్, జెట్టి రమేష్, ధరణి జలపతి, తానిపర్తి గోపాల్ రావు, పోన్నం లక్ష్మన్, గనముక్కుల తిరుపతి, నూకరాజు, అచ్చె వేణు, నూతి తిరుపతి, చెలకలపల్లి శ్రీనివాస్, బొడ్డుపల్లి శ్రీనివాస్, పీచర శ్రీనివాసరావు, నారాయణదాసు మారుతి, పుట్ట రమేష్, మోతుకు దేవరాజ్, దీటి బాలరాజ్,
జహీద్ పాషా, తోకల రమేష్, గండు శ్రావన్, కుమ్మరి శారద, తిరుపతి నాయక్, శ్రీనివాసరెడ్డి, పల్లె
శ్రీనివాస్, రాగం శ్రీనివాస్, చింతకింది సత్యనారాయణ, మదన్ మోహన్ రావు, గుండు రాజు, చింతకింది సంపత్, కుదిరే సతీష్, మేకల
పోశం, మండ రమేష్, ఇనుముల సత్యం నీరటి శ్రీనివాస్, కోల సంతోష్, చిలుముల విజయ్ కుమార్, సంధ్యారెడ్డి, శాంతలక్ష్మి, వీరాలాల్, అనుముల కళావతి, సీరాజోద్దిన్, వడ్డెపల్లి శంకర్, హఫీజ్, ముప్పు సురేష్, మేకల అబ్బాస్, ఇరుగురాల్ల శ్రావన్, పిడుగు కుమార్, గోలివాడ
ప్రసన్నకుమార్, హరీష్, ప్రదీప్, మున్నా, సతీష్, చింటు తదితరులు పాల్గొన్నారు.

Previous articleమార్చి చివరి నాటికి మెడికల్ కళాశాల తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ జి.రవి
Next articleభద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here