Home తెలంగాణ లక్కీ డ్రా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

లక్కీ డ్రా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

104
0

కామారెడ్డి  నవంబర్ 18

కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్ లో ఉన్న రేణుక కళ్యాణమండపంలో ఈనెల 20న మద్యం షాపుల నిర్వహణకు డ్రా తీయు స్థలాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. 49 మద్యం దుకాణాలకు డ్రా తీయడానికి జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని  అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి  డ్రా తీస్తామని జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మద్యం షాపుల నిర్వహణ కు దరఖాస్తు చేసుకున్నవారు సకాలంలో హాజరు కావాలని కోరారు.

Previous articleతప్పు తప్పే ..శిక్ష శిక్షనే కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
Next articleవిధుల్లో రాణించే విధంగా సిబ్బంది మధ్య పోటీతత్వం వుండాలి -వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here