శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తిశ్వరాలయానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తూంటారు. ముఖ్యంగా రాహు కేతు పూజ కోసం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ నుంచి తండోపతండాలుగా వస్తారు. అనంతరం స్వామి అమ్మవారి ని దర్శించుకున్న తరువాత ఆలయం లో ఉచిత ప్రసాదం తిన్న తరువాత త్రాగునీరు కోళాయి ల వద్ద గ్లాసులు లేక చేతుల తో నీళ్ళు తాగుతూ భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా ఆలయ అధికారులు స్పందించి భక్తుల కు త్రాగు నీరు కోళాయి ల వద్ద గ్లాసులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు