కామారెడ్డి సెప్టెంబర్ 24
:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా నియమితులైన నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ను శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్యెల్యేలు హైదరాబాద్ బస్ భవన్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టిఆర్టిసి చైర్మెన్ బాజిరెడ్డిని కలిసిన వారిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త గారు పాల్గొన్నారు