నల్గోండ
నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు విద్యార్థులు. పెండింగ్లో ఉన్న 3816 కోట్ల రూపాయలన ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లు విడుదల చేయాలని వివిధ ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల విద్యార్థులు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు.. సీఎం కేసీఆర్ కు మద్యం షాపుల మీద, ఉప ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద అ ఎందుకు లేదని ప్రశ్నించారు. స్కాలర్ షిప్పులు ఫీజు రీయింబర్స్ మెంట్ లో విడుదల చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు..