Home నగరం 4డిఎస్ డెంటల్ క్లినిక్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ విశాఖ పట్నం

4డిఎస్ డెంటల్ క్లినిక్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ విశాఖ పట్నం

113
0

సీతమ్మధార జీవీఎంసి 14  వ వార్డు పరిధి బాలయ్యశాస్త్రి లేఔట్లో డాక్టర్ సుధాకర్ పట్నాయక్ ఆద్యర్యంలో 4డిఎస్  డెంటల్  క్లినిక్ ను ముఖ్య అతిథిగా పాల్గొని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. విశిష్ట అథితులుగా విశాఖపట్నం కాకినాడ పెట్రొలియం కెమికల్ & పెట్రోకెమికల్ ఇన్వెస్టుమెంట్ రీజియన్ చైర్ పర్సన్ చొక్కాకుల లక్ష్మి వెంకటరావు, రాష్ట్ర శిష్టికరణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ అనూష పట్నాయక్, యువనాయకులు  డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Previous articleరోగి మృతి…తెరాస అందోళన – పెద్దపల్లి
Next article4 దశాబ్దాల “ సీతాకోకచిలక “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here