ఖమ్మం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పొట్టి శ్రీరాములు సెంటర్ లో ఈ రోజు ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్ ఆదేశాల మేరకు నేలకొండపల్లి సెంటర్లో పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు ఈ క్రమంలో నేలకొండపల్లి మాజీ సర్పంచి మామిడి వెంకన్న, నేలకొండపల్లి ఉపసర్పంచి లక్కం ఏడుకొండలు , పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జెర్రిపోతుల సత్యనారాయణ , నేలకొండపల్లి మండలం బీసీ సెల్ అధ్యక్షుడు గుడిబోయిన వెంకటేశ్వర్లు, పాలేరు నియోజకవర్గ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరశెట్టి రాము మాజీ ఎంపీటీసీ ముత్యాల రామకృష్ణ ,ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, బీసీ సెల్ నాయకులు బోయిన వేణు, మైనార్టీ సెల్ నాయకులు షేక్ సుభాన్, సింగ్ ఉపేందర్, నేలకొండపల్లి మండలం యువజన కాంగ్రెస్ నాయకులు పగిడికత్తుల సుదర్శన్, కుక్కల నరేష్, మారుతి కోటి, యాతాకుల శ్రీనాథ్, రాచకొండ అయ్యప్ప , దనవతు హరి , పల్లపు పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు