Home నగరం *”మధురపూడి గ్రామం అనే నేను” ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన దర్శకుడు హరీష్...

*”మధురపూడి గ్రామం అనే నేను” ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్*

108
0

శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “మధురపూడి గ్రామం అనే నేను”. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు. కళ్యాణ్ రామ్ “కత్తి” దర్శకుడు మల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయదశమి పండగ శుభాకాంక్షలతో “మధురపూడి గ్రామం అనే నేను” సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న హరీష్ శంకర్ హీరో శివ కంఠమనేని, చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు.
*ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూస్తే..కథానాయకుడు విలన్ తల నరికి చేతిలో పట్టుకుని మరో చేత్తో ఒక మహిళను ఎత్తుకున్నారు. ఆమెను కాపాడేందుకే హీరో హత్య చేశాడా, మధురపూడి గ్రామం అనే నేను కథేంటి తెరపై చూడాలనే ఆసక్తి
కలిగిస్తున్నాయి

Previous articleదేశంలో కొనసాగుతున్న కరోనా ఉదృతి : గ‌డిచిన 24 గంట‌ల్లో 164 మంది మృతి
Next article“ఏమి బతుకు…ఏమి బతుకు” సాంగ్ కి 8 మిలియన్ వ్యూస్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here