Home తెలంగాణ డప్పు కళాకారులకు డ్రెస్ కోడ్ ల పంపిణీ

డప్పు కళాకారులకు డ్రెస్ కోడ్ ల పంపిణీ

401
0

వేములవాడ

వేములవాడ అర్బన్ మండలం   రుద్రవరం గ్రామంలో గ్రామసభ వేదిక  పైన   గ్రామం లోని డప్పు కళాకారులకు సర్పంచ్ ఊరడి రాంరెడ్డి  స్వంత ఖర్చులతో బతుకమ్మ , దసరా సందర్భంగా 12 మందికి డ్రెస్( కోడ్ )లు అందచేయడం జరిగింది . ఈ సందర్బంగా సర్పంచులు ఉరి డి రాంరెడ్డి మాట్లాడుతూ వీళ్లందరికీ  డ్రెస్ కోడ్  తీసుకున్న వారి కళ్లల్లో ఆనందం చూస్తుంటే   సంతోషంగా ఉందని కానీ  ఎవరైనా మీ యొక్క పరిసరాల ప్రాంతాల్లో లేని వారు పండుగ జరుపుకోలేని వారు   నిస్సహాయులు   ఉన్నట్టయితే మీ స్థాయికి  తగినట్లుగా వారికి బట్టలు   కొన్ని ఇస్తే   వారి కళ్లల్లో కూడా   ఆనందం చూసినవారు అవుతారు   వాళ్లు కూడా పండుగ    జరుపుకునే  వీలుంటుందని అన్నారుఈ కార్యక్రమం లో ఎంపీటీసీ గాలిపెల్లి సువర్ణ స్వామిగౌడ్   ఉపసర్పంచ్ తాడెం శ్రీనివాస్ , వార్డు సభ్యులు బెజుగం మహేష్ , తునికి నర్సయ్య , తునికి కనుకరాజు , నడిగొట్ల స్వప్న హరికృష్ణ , తునికి నరేష్ , మాజీ సర్పంచ్ రేణుక కనుకయ్య , ఉపాధ్యాయులు వంకాయల లక్ష్మీరాజం , పార్వతి తిరుపతి , కత్తి కనుకయ్య , బెజుగం రాజేందర్ , దుర్గేష్ , శంకర్, బాబు, అంగూరు లచ్చయ్య, రాములు, శ్రీనివాస్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు

Previous articleసింగరేణి ఆద్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సంబరాలను ప్రారంభించిన జిఎం శ్రీనివాస్
Next articleదేవుళ్ళతో సమనమా మన ప్రజా ప్రతినిధులు… సిగ్గు సిగ్గు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here