విశాఖపట్నం జిల్లా
అరకువేలి శారద నికేతన్ స్కూల్ విద్యార్థులకు యూనీటిఫర్ చారిటీ ట్రస్టు సభ్యులు అయిన నీలి నారాయణరావు, నీలిజోష్పిన్ చేతులు మీదుగా వంద మంది 6 తరగతి నుండి 10 వ తరగతి చదువుచున్నవిద్యార్థులకు సుమారు 6 వేలు ఖరీదైన 250 నోట్ బుక్స్ లు ఉచితంగా పంపిణీ చేశారు యూనీటిఫర్ చారిటీ ట్రస్టు వారికి శారద నికేతన్ స్కూల్ అభివృద్ధి కమిటీ సభ్యుడు కీల్లోసురేంద్ర, స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ అభినందనలు తెలిపారు.