కామారెడ్డి సెప్టెంబర్ 20
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద గణేష్ నిమజ్జనం సందర్భంగా మాజీ మంత్రి ప్రస్తుత పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ మహమ్మద్ అలీ షబ్బీర్ ఫౌండేషన్ ద్వారా పులిహోర వాటర్ పాకెట్స్ పంపిణీ ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ డిసిసి అధ్యక్షులు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కైలా శ్రీనివాస్ రావు గుప్తా పాల్గొన్న మహమ్మద్ నయీమ్, గుడుగుల శ్రీనివాస్, సిరాజుద్దీన్ , పాక రవిప్రసాద్ ,గణేష్ నాయక్ , సర్పంచ్ నౌ సి హైమద్ ఉల్లా ముకుందం, వాలిపిశెట్టి లక్ష్మిరాజం, గొనె శ్రీనివాస్, పంపిరి లక్ష్మణ్, మాక్సూద్, వైద్య కిషన్ రావ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అన్వర్ అహిమద్, బట్టు మోహన్,మాజీ కౌన్సిలర్ రవీందర్ గౌడ్,సర్వర్, అబ్దుల్ జమీల్,ఖదీర్, ఎజాజ్,షోహెబ్ అలీ, అస్రార్, అజ్మత్, అతిక్ ఉల్ రెహమాన్, సాయిరెడ్డి, అధికం రాజేందర్ గౌడ్,వలిపి శెట్టి భాస్కర్, ఇర్ఫాన్, భారీ తదితరులు పాల్గొన్నారు.