Home తెలంగాణ కూరగాయల విత్తనాలు పంపిణీ

కూరగాయల విత్తనాలు పంపిణీ

341
0

పెద్దపల్లి నవంబర్ 23

75వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్  ఎన్టీపీసీ -రామగుండం దాని సీఎస్ఆర్  కార్యకలాపాల కింద సమీప గ్రామాల 17 ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాలకు చెందిన 250 మంది రైతులకు 11 రకాల కూరగాయల విత్తనాలను (లత, ఆకు, సాధారణ కూరగాయలు) పంపిణీ చేసింది. మంగళవారం సాయి సేవా సమితి సమీపంలోని లైఫ్ స్కిల్ అకాడమీ-IIలో ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ లక్ష్మి మురళీధరన్,హెచ్వోహెచ్ఆర్  కూరగాయల విత్తనాలను పంపిణీ చేసి, రైతులు తమ కుటుంబాలకు ఆదాయాన్ని పెంచుకోవాలని కోరారు. ఎన్‌టిపిసి ఫామర్స్ స్టాండర్డ్‌ను మెరుగుపరిచేందుకు తన సహాయాన్ని కొనసాగిస్తుందని ఆమె తెలిపారు. రైతులు ఈ విత్తనాలను ఉపయోగించాలని, మంచి సంపాదన కోసం శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలని ఆమె కోరారు. విత్తనాలలో బ్రింజాల్, రిడ్జ్ గార్డ్, బాటిల్ గార్డ్, ఓక్రా (లేడీ ఫింగర్), బిట్టర్ గార్డ్, టొమాటో, గ్రీన్ చిల్లీ, బచ్చలికూర, అమర్‌ంటాస్, కొరిరిండర్ మొదలైనవి ఉన్నాయి.
డీజీఎం(హెచ్ -సీఎస్ఆర్)డీఎస్
కుమార్ నేతృత్వంలోని సీఎస్ఆర్ బృందం మరియు ఇతర సీఎస్ఆర్  అధికారులు   ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Previous articleగంజాయి సరఫరా చేసే నిందితుడు అరెస్ట్ – కిలో 300 గ్రాముల గంజాయి స్వాధీనం
Next articleనవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న షకలక శంకర్ ‘కార్పొరేటర్’ !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here