వేములవాడ
రాజన్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే జాతర సందర్భంగా తిప్పపూర్ బస్ స్టేషన్ గుడి చెరువు పార్కింగ్ స్థలాల్లో భక్తుల సౌకర్యాలకోరకు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యక పూజలు చేసారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అందజేసారు.