విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెం రామచంద్ర హోటల్ సమీపంలో ఒక కంటైనర్ లారీ అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఘటనలో డ్రైవర్, క్లీనర్లకు స్వల్పగాయాలు అయ్యాయి. అనకాపల్లి నుండి వైజాగ్ వచ్చే దారిలో ప్రమాదం జరిగింది. దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.