విజయవాడ
ప్రతి సంవత్సరము విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దసరా బ్రహ్మోత్సవంలో శ్రీ కనక దుర్గ అమ్మవారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించుట ఆనవాయితీ . ఈ నేపధ్యంలో బుధవారము ఉదయం 9:00 గంటలకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు ఈ.ఓ పెద్దిరాజు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి దేవస్థానం తరపున కనక దుర్గమ్మ కు పట్టు వస్త్రాలు సమర్పించిన ఈ.ఓ పేద్ది రాజు